we all love
nature
The main objectives of the Indian constitution include sovereignty, socialism, secularism, democracy, and republic.
Aim is broad and general, while objectives are specific and focused.
Aim is long-term and provides overall direction, while objectives are short-term and measurable.
Aim focuses on the purpose and “why” of a project, while objectives emphasize the actions and “what” to accomplish.
A political party is similar to a faction, and can be the same thing. In some systems, members of one party in the legislature are all expected to vote the same way. The laws written by the party or faction with the majority of votes become adopted by the country, so this means whatever party is elected to over half the seats, gets to run the government. The next largest party is often called the “opposition”. Sometimes when there are more than two parties with seats, no one party has over half of the seats. Then two or more parties might join to form what is called a “coalition”.
Some parties are formed around a single issue or interest group. Others form policies to address all matters of government, known as a “platform”.
Many political parties have a set of ideas and beliefs (called its “ideology”). People often describe these ideologies using words such as “conservative” and “liberal”.
Common ideologies include environmentalism, socialism (ranging from social democracy to Marxism and Communism), conservatism, democracy, liberalism, and nationalism.
1.ఈ పార్టీలో ముఖ్యంగా చదువుకున్న యువకులకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాం
2.పార్టీలో చేరిన యువతకి భద్రత మరియు భరోసా కచ్చితంగా కల్పించాలని ఆశిస్తున్నాం
3.పార్టీలో మహిళలకు 50 పర్సెంట్ ప్రాధాన్యత ఇస్తాం.
4.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా వారికి ఆరోగ్య వెలుగు హెల్త్ కార్డు అందించబడును
5.పార్టీలో ప్రధానంగా కులమతాలకు అతీతంగా వారి ఆశ ఆశయ సాధనకు,చదువు, తెలివితెట్లు ఆధారంగా వాళ్ళ అనుభవం బట్టి పార్టీలో వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తాం.
6.అవినీతి లేని సమాజం నిర్మించాలి 7.పేద బడుగు బలహీన.వర్గాలకు చట్ట బద్ధత కల్పించాలి
రాజాకియ ప్రక్షాళన:
1. కులాలుకు మతాలుకు ప్రాధాన్యత ఇచ్చే ప్రసక్తే లేదు
2. స్వయం ప్రతిపత్తి కలిగిన వారకి అవకాశాలు కల్పిస్తామూ.
3. ఉద్యగలుకు మెరిట్ జాబితా ఆదరంగా ఉద్యోగాలు కల్పిస్తమూ.
4. గవ్నమెంట్ బడిలో చదువే విద్యార్థులు తమ రాష్ట్ర భాష గౌరవం పెంచేలా ఉండాలి
5. ప్రాంతీయ ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి 50% ఉద్యగలు కల్పన.
6. రాజకీయాల్లో మార్పులు తేవాలి
7. రాజకీయ సంస్కరణలు జరగాలి
8. 60 సంవత్సరాలు పైబడిన వారికి రాజకీయాల్లో అర్హత లేదు
9. వ్యక్తిగతమైన దూషణలు చేయకుండా రాజకీయాల్లో చైతన్యవంతులుగా మరెల అభివృద్ధి చేయాలి
కార్మికులు :-
- ఒక కార్మికుడు కనీస వేతన చట్టం ద్వారా పెర్కొన్న జీతం పొందాలి. కనీస వేతనం పని మరియు రకాన్ని బట్టి ప్రభుత్వం ద్వారా పరిష్కరించబడింది.
- ఒక మహిళ పురుషునితో సమానమైన పనికి ఒకే రకమైన వేతనం పొందాలి.
- వేతనాలు రోజుకు లేదా గంటకు లేదా నెలకు నిర్దేశించవచ్చు.
- వేతనాలు నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయంలో వేతనాలు పాక్షికంగా వెరేవిధంగా చెల్లించవచ్చు.
- చట్టం ద్వారా చెసిన మినహాయింపులు కాక వేరే ఏవిధమైన మినహాయింపులను వేతనాలలో చేయకూడదు.
- పని గంటల ఒకే రకంగా ఉంటాయి. యజమాని రోజుకు 9 గంటల కంటే ఎక్కువ పని చేయమని కార్మికులను అడగకూడదు.
- అదనపు పని కోసం, యజమాని రెండింతల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.
కర్మాగారాల్లో :-
కర్మాగారాల్లో పని చేసే మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు చట్టం అందిస్తుంది.
ప్రత్యేక మరుగుదొడ్లు అరిడ్ వాష్ రూములు
30 మంది మహిళలా కార్మికుల కంటే ఎక్కువ పని చేస్తున్న ఒక ఫ్యాక్టరీ పిల్లలకు ఒక సిటింగ్ కల్పించవలసి ఉంటుంది.
మహిళలు సూచించిన బరువు కంటే ఎక్కువగా ఎత్తడానికి వీలులేదు.
మహిళలను కదిలే యంత్రాలను శుభ్రం చేయమనిగాని లేదా నూనె వేయమనికాని అడగరాదు.
పని గంటలు వారానికి 48 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
మహిళలకు వారంలో ఒక రోజు సెలవును ఇవ్వాలి.
మహిళలు ఆపకుండా 5 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మహిళలకు పని గంటలు ఉంటాయి.
సమాన పనికి సమాన వేతనం
మీరు చేసే పని నైపుణ్యం, ప్రయత్నం మరియు బాధ్యతను కలిగి ఉంటే – అదే వేతన పరిస్థితులలో పనిచేసే వ్యక్తికి ఇచ్చే జీతానికి మీరు అర్హులు.
ఏదైనా యజమాని వివక్ష చూపినట్లైతే లేబర్ ఆఫీసర్/ఇన్స్పెక్టర్లు/కార్మిక సంఘాలు/ కార్మిక సంఘాలు కోసం పని చేస్తున్న NGOలకు తేలియ చేయాలి
రైతు సంక్షేమం:-
1.సంక్షోభంలో కూరుకు పోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుని, దేశాన్ని స్వయంపోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన, అందుకు తగ్గ వ్యూహం కేంద్ర, రాష్ట్ర పాలకులకు ఒప్పించే ప్రయత్నం.
2..విత్తనాల సేకరణనుంచి, పంటలను మార్కెట్ చేసే వరకూ రైతులకు రక్షణ కల్పించల రాష్ట్ర ప్రజ శక్తి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 3 నెలలు ప్రయత్నం
3.మన ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి వంటకు కావలసిన ఒక నెలకు సరిపడే సుమారు 18 వస్తువులను ఒక కిట్ ఒక బస్తాలో పెట్టి అతి తక్కువ సబ్సిడి ధరకే ఇస్తమూ. ఇది కూడా పల్లె వాసులకెంతో ఊరట నిస్తున్నది.
4 .పంట రుణాలు:-
విత్తనాలు, మొక్కలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, మొదలగు వాటికి సబ్సిడి తో ఇస్తుము
5.పంటల సాగుకు, డ్రిప్, తుంపర్ల సేద్య పరికరాలకు కూడా సబ్సిడి ఇస్తుము
6.ఈ పథకాలు రైతులకే కాకుండా చేపలు పట్టేవారికి, నేత పనివారికి వారికి కావలసిన పరికరాల కొనుగోలుకు రుణాల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతాము
7.రుణాల అన్ని కూడా బ్యాంకుల ద్వారా లబ్ధి పొందే లాగా ప్రయత్నం చేస్తాము
8.తోటల అభివృద్ధి కొరకు మామిడి అంట్లను, కొబ్బరి మొక్కలను కూడా తక్కువ ధరకే ఇస్తుము. వాటిని నాటడానికి త్వవ్వే గుంటలకు కూడా కొంత మొత్తాన్ని ఇస్తమూ.
Main Aim
అవినీతి నిర్మూలన పేదరిక నిర్మూలన బాధ్యత కలిగిన భవిష్యత్తు ప్రణాళికలతో తీర్చిదిద్దుట ఉద్యోగ కల్పన
ఉచిత హామీలు లేవు కేవలం పని చేయండి ఫలితం పొందండి ఇది మా ఉద్దేశం
కూర్చోబెట్టి పెడితే కొండైనా కరిగిపోతుంది గత ప్రభుత్వాలు చేసిన పని మేము చాయమూ మేము ఏ రకమైన హామీలు ఇవ్వట్లేదు కేవలం ప్రయత్నం చేస్తామని చెప్తున్నావ్
To provide awareness on Good Health, hygiene, Education, Employment for the child behalf of Govt &Pvt sectors.
To enhance the Educational status of Girl/ Boy child who need support especially from 26 districts of Andhra Pradesh & Telangana 31 districts , Karnataka 30 districts ,
Tamil nadu 37 districts and Rural Areas & Urban areas.
To provide educational support to affected ,infected, disability& below poverty and other child who is in difficulty conditions.
To increase the knowledge level of the community on the activities of the organization Moral and technical support to needy boy/ girl child.
Integration of Educational Programmes with the current Running program.
To provide health support through referral or by self management , food & shelter to affected, infected,disability & below poverty and other child who is in Critical &Chronic conditions(only for econimical back ward families)
To evaluate, educate, eradication of unemployment in youth and women.
To give assistance through pvt and public sectors to the support the programe which is useful for the mankind
To increase the knowledge level of the community through Awareness on Govt running programmes and our own programme spl RUS,RAS.
WORK FOR STAFF:
1. Irrespective of target of at least 30 children in total month by each staff to motivate for the further education by the staff.
2. Identifying, Referring for pvt hospitals and giving awareness of Cancer, obesity, Hyper/Hypo tension (Bp), diabetes, other disease etc .at least of 50 cases in total month by each staff.
3. Health education Awareness,Employment,education,shelter zones to workers of institutions &industries by activities.
4. Awareness on Safety, security measurements&precautions at work place for women.5. Improving of Health Card Through Concession in pvt coorperate hospitals.
a) Out –Patient Consultation: 15%
b) Out –Patient Diagnostics& Radiology Services: 15%
c) Health Checkup packages15%
d) Room tariff on IP admissions: 10%
e) Fitness center usage charges: 10%
f) Physio therapy Charges: 10%
g) Home based care for older and elderly: 10%
h) House call charges for Medical treatments& Physiotherapy: 10%
i) Reimbursement for State & Central Govt employees:70%
j) Medical Purchases: 20%
k) Ambulance service available (non paying) for paying 10%
l) Extra charges for emergency tests, medicine & fees, according the condition of the patient with all facilities. 10%
m) Insurance coverage’s of spot death, Partially disabled, natural death , Benefits
n) Free Train& bus pass/ concession fare facility availabity for travel.
6. Promoting Medical health card for 100/- for Registraion for every 1 month in the community who is suffering from any Chronic &Critical diseases.Specially: cancer, diabetes, hypertension, obesity…etc…
7. Referral mechanism development through volunteers for right treatment at right place for very low cost.
8.Development of rural areas by using and educating regard health issues, developments, facilities of Govt Hospitals Programmes, Schemes as well as pvt hospital facilities.sply: arogya sri.
9. Foccusing Services of 104, 108 Ambulance service available (non paying)
10. Improving the insurance Sector by awareness &making at least 5 policies worth each of 50000/- for month.
11. Improving the themes the aim of the project without any budget and exposures of its in the field.Activities behalf of organization in each Mandal
Counselling Center: daily 10 cases Total 400 cases per month by orws
Short Stay Homes: daily 5 cases Total 200 cases per month by orws
Weekly Medical Camps :weekly one medical camp Total four medical camps with 100members
Awareness: weekly one awareness meet
Total four medical awareness meet with 100members
Group meetings:4 Support Group Meetings (SHG) meetings
4 Community Support Groups (CSG) Meetings
Vocational Trainings: 50 members Batch for vocational trainings
Technical Trainings:50 members Batch for Technical Trainings
Night Schools:50 members Batch of women in each areas
Distance Schools:50 members Batch of women in each areas
Referral Mechanism:60 members of targeted groups for hospitality
One Day Meals:200 members per month
Monthly targets
300 children per month for further education 300 women per month for shelter zones
300 children (orphan), per month for support 300 Oldage, per month for support
300 Handi‐Capped People, for support
300 youth adolescent girls for Tech. Trainings 30 groups to shgs
30 groups to chgs
Extension of Excutive Body:
State Level Members Identification District level Members Identification Mandal level Members Identification Village level Members IdentificationWork: Main work:
Membership Donors list Donation collection
Establishment of office work sharing Identification of problems
Services providing/ utlizing by the community
Responsibilities Reports
Budget
Monitoring Budget:Transport Budget Food & Beverages Budget Salary Budget
Our Mission
ఉచిత హామీలు లేవు కేవలం పని చేయండి ఫలితం పొందండి ఇది మా ఉద్దేశం కూర్చోబెట్టి పెడితే కొండైనా కరిగిపోతుంది గత ప్రభుత్వాలు చేసిన పని మేము చాయమూ మేము ఏ రకమైన హామీలు ఇవ్వట్లేదు కేవలం ప్రయత్నం చేస్తామని చెప్తున్నావ్
మా లక్ష్యం
1 నిరుద్యోగాలకు ఉద్యోగాలు
2.కల్పన మహిళలకు 50% రిజర్వేషన్
3.మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగ కల్పన
4.60 సంవత్సరాలు పైబడిన వారు రాజకీయాలకు స్వస్తి పలికేలాగా చూడటం
5.రాజకీయ ప్రక్షాళన చేయటం నిరంకుశ శ్రామికులకు తగిన వేతనాలు అందించేలా చూడటం.
6.కార్మికులకు కర్షకులకు జీవిత బీమా ఉండేలాగా చూడటం వారి పిల్లలకి తగిన రీతిలో ప్రోత్సాహకరమైన భవిష్యత్తు కలగజేయటం
7.రైతులకి దళారు నుంచి విముక్తి పొందే లాగా చూడటం
8.గిట్టుబాటు ధరలతో పాటు కోల్డ్ స్టోరేజ్ మరియు ఎరువులు దానాలు విత్తనాలు పై సబ్సిడీలు ఉండేలా చూడటం
9.వికలాంగులకు,వితంతువులకి వాళ్లకి తగిన ప్రోత్సాకరమైన ఉపాధి కల్పించే లాగా ఆర్థిక పురోభివృద్ధి కలిగేలాగా ప్రయత్నం చేయుట.